మహా ప్రభో తెలంగాణా వస్తే అవినీతి అంతం అవుతుందని ప్రజలు నమ్మి తెలంగాణా ను గెలిపించారు కానీ ప్రభుత్వం అవినీతికి బీజం వరంగల్ లో మీ సేవ తొలగింపు తో ప్రారంబం అవుతుందని సామాన్యాలు బాధపడు చున్నారు .........దేవ .............. ఏమి చేసి మరల అవినీతి లే ని మిసేవ ను కాపాడుకుందాం ...............ఎలా మరి మేము ఒక్క ఓట్ల నా డేగ నాయకులను అడిగేది .......... ..........మల్ల ఐదు ఏళ్లు చూడల ఓట్లు ఎప్పుడు వస్తయి ..............చూడు సకల దేవతలారా ...............ఇల పేపర్స్ చూస్తే అంత నిజమేనని అనిపిస్తుంది............
TET DSC EAMCET PGECET LAWCET ICET PECET
TET DSC EAMCET PGECET LAWCET ICET PECET
0 comments:
Post a Comment